World Brain Day News

World Brain Day News

డాక్టర్ బిందూమీనన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్రెయిడ్ డే

వరల్డ్ బ్రెయిడ్ డే సందర్భంగా డాక్టర్ బిందూమీనన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైగ్రేన్ చాట్ బాట్ అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్వో రాజ్యలక్ష్మీ హాజరై దీన్ని ప్రారంభించారు. మూర్చవ్యాధి, పక్షవాతం, మైగ్రేన్ తదితర వ్యాధులపై ఎవైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని డాక్టర్ బిందూమీనన్ సూచించారు.

Posted by NDN News on Sunday, 21 July 2019