World Brain Day.

వాయుకాలుష్యాన్ని తగ్గించాలని కోరుతూ సైకిల్ ర్యాలీ

బ్రెయిన్ డే సంద‌ర్భంగా అపోలో సైకిల్ ర్యాలీ

వ‌ర‌ల్డ్ బ్రెయిడ్ డే సంద‌ర్భంగా అపోలో హాస్పిట‌ల్, జైన్ హ‌బ్ సంయుక్తాధ్వ‌ర్యంలో న‌గ‌రంలో సైకిల్ ర్యాలీ నిర్వ‌హించారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధుల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వ‌హించిన‌ట్లు న్యూరాల‌జిస్ట్ బిందూమీన‌న్ తెలిపారు. వాయు కాలుష్యం నివార‌ణ‌తో మెడ‌డు సంబంధిత వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌న్నారు. వ‌ర‌ల్డ్ బ్రెయిన్ డే సంద‌ర్భంగా ఈ ఏడాది స్వ‌చ్చ‌మైన గాలి అనే థీమ్ ను ఎంపిక చేశార‌ని, ఆ దిశ‌గా ప్ర‌తిఒక్క‌రూ కృషి చేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

Posted by NDN News on Sunday, 22 July 2018