Nen News Awarenss -న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందూమీనన్

NDN News -నెల్లూరులోని ఆక్స్ ఫర్డ్ స్కూల్లో ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందూమీనన్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్కూల్ విద్యార్ధులకు ఆరోగ్యంగా ఎలా వుండాలి ? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే అంశాలపై అవగాహన కల్పించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *